T20 World Cup Final: టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆ రెండు టీంల మధ్యే.. తేల్చేసిన భారత్, పాక్ మ్యాచ్.. ట్రోఫీ విజేత ఎవరంటే?
T20 World Cup 2026 Final: భారత జట్టు పాక్ జట్టును చిత్తు చేసి సూపర్ 8 చేరుకుంది. అయితే, శివరాత్రి రోజు జరిగిన గత మ్యాచ్‌లను గమనిస్తే (2003, 2015) భారత్ పాక్ జట్టును చిత్తుచేసి మరీ ఫైనల్‌కు చేరుకుంది. కానీ, ఫైనల్ మ్యాచ్‌లో రెండుసార్లు ఒకే జట్టు చేతిలో ఓటమిపాలైంది. మరి 2026లో ఏం జరగనుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
