తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో చికెన్ బిర్యానీ అందించాలని ఒక సరికొత్త ప్రతిపాదన వచ్చింది. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం, తల్లిదండ్రులను ఆకర్షించడం లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. దీనికి ముఖ్యమంత్రి విజయ్ కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం. మంచి పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.