పూజలకే కాదు.. ఆరోగ్యానికి బంతి పువ్వు ఎంతో మేలు! ఆయుర్వేదంలో అద్భుత ఉపయోగాలు ఇవే
సాధారణంగా బంతి పువ్వులను ఇళ్ల అలంకరణకు, పూజలకు, పండుగల వేడుకలకు మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అయితే, ఆయుర్వేద వైద్యంలో బంతి పువ్వుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. బంతి పువ్వు కేవలం పూజలు, అలంకరణలకే కాకుండా అద్భుతమైన ఆయుర్వేద ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, యాంటీబాక్టీరియల్, యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎన్నో రకాల శారీరక సమస్యలను నయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
