టాక్సిక్ క్రేజ్… ఫస్ట్ ఈవెంటే నెక్స్ట్ లెవల్!
కేజీఎఫ్ తర్వాత యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా ఆగస్టు 26న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ బెంగళూరులో భారీ ఎత్తున గ్లోబల్ ఈవెంట్‌గా జరగనుంది. నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా, వేలాది మంది అభిమానుల సమక్షంలో, ఐదుగురు హీరోయిన్లతో ఈ వేడుక నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది సినిమా అంచనాలను మరింత పెంచనుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
