కబడ్డీ పుట్టుక వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉందా? తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Prasanna Yadla

 23 July  2026

Pic credit - Pinterest

కబడ్డీ ఆట గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్  

కబడ్డీ ఆట

నిజం చెప్పాలంటే దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. 4,000 ఏళ్ళ క్రితం తమిళనాడులో ఈ కబడ్డీ పుట్టింది. 

చాలా పెద్ద కథే ఉంది

అంతక ముందు గతంలో బుద్ధుడు బలాన్ని ప్రదర్శించడానికి కూడా ఈ ఆట ఆడేవాడని అంటున్నారు. 

బుద్ధుడు

ఇంకా వధువులను గెలుచుకోవడానికి  రాకుమారులు  ఈ ఆటను ఆడేవారు 

 రాకుమారులు

ఈ కబడ్డీని అంతర్జాతీయంగా పోటీ స్థాయిలో ఆడేవారు. ఇంకా ఇది 1990లో ఆసియా క్రీడలలో ఒక భాగమైంది

ఆసియా క్రీడలలో ఒక భాగమైంది 

ఈ కబడ్డీని పౌరాణికాల్లో కూడా ప్రస్తావించారు. ఇంకా అభిమన్యుడు చక్రవ్యూహం నుండి ఈ కబడ్డీ వలనే బయటపడ్డాడు

అభిమన్యుడు చక్రవ్యూహం

అయితే ఈ ఆట మొత్తం కోర్టు లోపలే జరుగుతుంది. బయటకు వస్తే రిఫరీ అవుట్ అని చెప్పేస్తారు. 

 కోర్టు లోపలే జరుగుతుంది.

రెండు వైపులా రెండు జట్లు ఉంటాయి. ప్రతి జట్టులో 7 మంది ఆటగాళ్ళు ఉంటారు 

ప్రతి జట్టులో 7 మంది