IND Vs ENG: టీమిండియాలో వాడు మా జట్టులో ఉంటే బాగుండేది.. నా అల్లుడూ ఉన్నా వేస్ట్
టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై టీం ఇండియా అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ భిన్నాభిప్రాయాన్ని తెలిపారు. ఒత్తిడిలో భారత్ రాణించిన తీరును ప్రశంసించిన అఫ్రిదీ, ముఖ్యంగా బుమ్రా బౌలింగ్‌ను కొనియాడారు. ఆ వివరాలు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
