ఆలయాల్లో చేసే ప్రదక్షిణలకు విశేష ప్రాధాన్యత ఉంది. పద్మ, స్కాంద పురాణాల ప్రకారం, వివిధ సంఖ్యల ప్రదక్షిణలు చేయడం వల్ల పాపాలు నశించి, శత్రు బాధలు తొలగి, ఐశ్వర్యం, మనోభీష్టాలు నెరవేరి, చివరికి మోక్షం లభిస్తుంది.