హరియాణాలోని సోనిపట్‌లో జరిగిన ఓ హృదయవిదారక ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైకి చెందిన 75 ఏళ్ల శివచరణ్ రామ్‌రతన్ గుప్తా మరణించగా, ముగ్గురు కుమార్తెలున్నా అంత్యక్రియలకు హాజరు కాలేదు. పెద్ద కుమార్తె మాత్రం ఆన్లైన్లో చూసి, అంత్యక్రియల ఖర్చులను చెల్లించింది.