AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముందు బంగారం పెరిగింది.. ఇప్పుడు గ్యాస్.. త్వరలో, ప్రజలకు మరో బిగ్ షాక్?

దేశంలో ప్రస్తుతం గంట గంటకి మొత్తం మారిపోతున్నాయి. ఇక వీటిని జనాలు చూసి టెన్షన్, ఆందోళనతో బీపీలు ఎక్కువవుతున్నాయి. మొన్న బంగారం, నేడు గ్యాస్.. రేపు ఏంటో అంటూ ఇప్పటి నుంచే ఆరాలు తియ్యడం మొదలు పెట్టారు. మరి, ఏ రేట్స్ పెరగబోతున్నాయో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 13, 2026 | 5:52 PM

Share
దేశంలో ప్రస్తుతం ఏం జరుగుతున్నాయో కూడా ఎవరికి అర్ధం కాకుండా ఉంది. గంట గంటకి లెక్కలు మొత్తం మారుతున్నాయి. ఇక ప్రజలు వీటిని చూసి టెన్షన్, ఆందోళన చెందుతున్నారు. మొన్న బంగారం, నేడు గ్యాస్.. రేపు ఏంటో అంటూ ఉలిక్కిపడుతున్నారు.

1 / 5
అప్పుడేమో బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. ఒక్క రోజైన తగ్గుతాయమో అనుకున్నారు కానీ ధరలు మాత్రం రోజు రోజుకి అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఒక రోజు తగ్గినా .. ఇంకో రోజు మాత్రం విపరీతంగా పెరిగి సామాన్యులకు కునుకు లేకుండా చేస్తుంది.

2 / 5
వేడి నీళ్ల పద్ధతి: సిలిండర్ పక్క నుండి కొద్దిగా వేడి నీళ్లను పోయండి. ఆ తర్వాత చేత్తో తాకి చూస్తే.. గ్యాస్ లేని భాగం వేడిగా ఉంటుంది, గ్యాస్ ఉన్న భాగం చల్లగా అనిపిస్తుంది. వంట గదిలో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల సమయానికి గ్యాస్ బుక్ చేసుకోవడానికి వీలవుతుంది. అయితే, గ్యాస్ అయిపోయే వరకు వేచి ఉండకుండా ఎప్పుడూ ఒక బ్యాకప్ సిలిండర్ ఉంచుకోవడం ఉత్తమం.

3 / 5
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధం వలన త్వరలో ప్రజలకు ఇంకో బిగ్ షాక్ తగలనుంది. మెడిసిన్స్ రేట్స్ కూడా అమాంతం పెరుగుతాయని నిపుణులు అంచనా వేసి చెబుతున్నారు. కాబట్టి, ప్రజలు ఆచి తూచి ఖర్చులు పెట్టాలని అంటున్నారు.

4 / 5
ఇంకా చెప్పాలంటే మనం రోజూ వాడుకునే నిత్యావసర వస్తువులు, కూరగాయల రేట్స్ కూడా భారీగా పెరగనున్నాయని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. దీని వలన సామాన్యుడి బతుకు దారుణంగా మారనుంది. వారిపైనే  తీవ్ర ప్రభావం చూపనుంది.

5 / 5
Follow Us
సాయంత్రం పూట పండ్లు తింటున్నారా? ఆరోగ్యంపై పడే ప్రభావం ఇదే!

ఇడ్లీ, దోశ, అన్నంలోకి అదిరిపోయే పుదీనా చట్నీ..

మీ కూరలు రుచిగా రావాలంటే ఈ సీక్రెట్ పొడిని ఒక్క సారి వేసి చూడండి

నీటికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? బాటిళ్లపై ఆ తేదీ ఎందుకు వేస్తారు?

ఆ స్టార్ హీరో సినిమాలో నేను నటించాల్సింది.. కానీ

ESI ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇక అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే

నా భార్య కన్నీరు పెట్టింది.. డ్రెస్సింగ్ రూమ్ లీక్‌పై సర్ఫరాజ్

నాయకత్వం అంటే ఒక యజ్ఞం.. AI యుగంలో మానవీయ విలువలే అసలైన గీటురాయి!

ఆ స్టార్ హీరోయిన్‌కు వార్నింగ్ ఇచ్చిన రామానాయుడు..

గోల్డ్‌ మ్యాన్ చిన్న గౌడ్‌‌కు ఐటీ శాఖ షాక్‌