AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

chrysanthemum plant care: ఇదొక్కటి పోస్తే చామంతి పూలు గుత్తులు గుత్తులుగా వేలల్లో పూస్తాయి

చామంతి మొక్కలు అందరి ఇళ్లలో ఉంటాయి. అయితే, ఇవి ఒక్కోసారి సరిగా పూయవు. మరి కొందరి ఇళ్ళలో గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఇదొక్కటి పోస్తే మొక్క గుబురుగా పెరిగి.. చామంతి పూలు గుత్తులు గుత్తులుగా వేలల్లో పూస్తాయి. పూలు బాగా పూయలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటో లేట్ చేయకుండా ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Nov 23, 2026 | 12:12 PM

Share

1 / 5
ఆవపిండి : వంద గ్రాముల ఆవపిండిని ఒక లీటరు నీటిలో వేసి 3 నుండి 4 రోజుల పాటు వీటిని పులియబెట్టండి. నాలుగు రోజుల తర్వాత, ఆ ద్రావణాన్ని బాగా కలిపి, దానికి మరో 5 లీటర్ల కలిపి నీటిని తీసుకోవాలి. మీరు దీనిని  20 రోజులకొకసారి మొక్క మొదట్లో దీనిని పోస్తూ పోయాలి. దీని వలన గుబురుగా పెరిగేలా చేస్తుంది.

2 / 5
కొమ్మల చివర్లను వేళ్లతో తుంచాలి : ఈ మొక్క పెరిగే దశలో కొమ్మల చివర్లను వేళ్లతో తుంచాలి. ఇలా చేయడం వలన పక్క నుంచి కొత్త కొమ్మలు వస్తాయి. ఈ  మొక్క గుబురుగా మారుతుంది.ఇంకా ఈ  కొమ్మలు ఎక్కువైతే పూలు కూడా వేలల్లో అధికంగా పూస్తాయి. ఈ మొక్కకు నత్రజని, ఫాస్పరస్, పొటాషియంను తీసుకోవాలి.

3 / 5
కొత్త మొగ్గలు వస్తాయి: మీరు చామంతి మొక్కకు రోజుకు 5 నుంచి 6 గంటల పాటు ఎండ తగిలేలా చేయాలి. అలాగే వాడిపోయిన పూలను  తీసి పక్కనే వేయండి . ఇంకా పూలు వాడిపోయిన వెంటనే వాటిని కత్తిరించడం వల్ల మొక్క వృథా కాకుండా కొత్త మొగ్గలు రావడానికి ఉపయోగపడుతుంది.

4 / 5
నీరు క్రమంగా పెట్టాలి: ఈ మొక్క చుట్టూ తేమగా ఉండేలా చూసుకోవాలి. కానీ, నీరు నిలబడకుండా చూసుకోవాలి. తేమ ఆరిపోతే  నీరు పెడుతూ ఉండాలి. ఇలా చేస్తే చామంతి పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. నెలకొకసారి ఒక లీటరు నీటిలో ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ కలిపి ఈ మొక్కపై స్ప్రే చేస్తే ఆకులు పచ్చగా, ఆరోగ్యంగా ఉంటాయి.

5 / 5
Follow Us