విదుర నీతి.. త్వరగా మరణించే వారు వీరే!

samatha

21 November 2026

Pic credit - Pinterest

విదురు నీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విదురుడు అనేక విషయాల గురించి తెలియజేశాడు. అలాగే మనిషి ఆయువు గురించి కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది.

విదుర నీతి

వేదాల ప్రకారం మనిషి ఆయుష్షు 100 ఏళ్లు, కానీ 6 దోషాల వల్ల ముందే చనిపోతాడని ధృతరాష్ట్రుడికి విదురుడు చెప్పాడు.

మనిషి ఆయుషు

అహంకారం, ఏ వ్యక్తి అయితే నిరంతరం నేనే గొప్ప అని చెప్పుకుంటూ ఉంటాడో, అలాంటి వారు త్వరగా మరణిస్తారని చాణక్యుడు చెబుతున్నాడు.

అహంకారం

అలాగే ఎప్పుడూ అతిగా, ఎక్కువగా మాట్లాడే వారు, వాగే వారు గౌరవం పోగొట్టుకుంటారు, గొడవల్లో చిక్కుకుంటారు. వీరు కూడా త్వరగా చనిపోతారంట.

అతిగా మాట్లాడటం

అదే విధంగా, త్యాగం లేని వ్యక్తి. త్యాగం లేకపోవడం. ఎవరు అయితే అన్నీ నాకే కావాలనే లోభంతో కుటుంబాన్ని నాశనం చేసుకొని త్వరగా చనిపోతారంట.

త్యాగం లేని వ్యక్తిత్వం

అతి కోపం మనిషికి అతి పెద్ద శత్రువు అంటున్నాడు విదురుడు. ఎవరు నిత్యం అతి కోపంతో వివేకం కోల్పోయి ప్రవర్తిస్తారో వారు కూడా త్వరగా మరణిస్తారంట.

అతి కోపం

స్వార్థం అస్సలే మంచిది కాదు, కానీ సమాజంలో కొంత మంది స్వార్థం కోసమే బతుకుతున్నారు వారికి శత్రువులు కూడా ఎక్కువే ఇలాంటి వారికి ఆయువు పూర్తిగా తగ్గిపోతుంది.

స్వార్థం

అంతే కాకుండా ఎవరు అయితే నమ్మిన స్నేహితుడినే మోసం చేస్తారు వారు కూడా నిరంతరం భయం ఒంటరితనంతో సతమతం అయిపోతుంటారు.

నమ్మకం