చలికాలంలో పైనాపిల్ తినొచ్చా?
samatha
21 November 2026
Pic credit - Pinterest
చలికాలం వచ్చిందంటే చాలు రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు అధికం అవుతాయి.
చలికాలం
చాలా మంది జలుబు, దగ్గు సమస్యతో బాధపడుతుంటారు. దీంతో ఈ సమయంలో తీసుకునే ఫుడ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంట
ారు.
దగ్గు జలుబు
చలికాలంలో పైనా పిల్ తినడం వలన జలుబు వస్తుందని చాలా మంది అంటారు. కానీ ఈ సమయంలో పైనాపిల్ తింటే జలుబు రాదు.
పైనాపిల్ తినడం
పైనాపిల్ లో విటమిన్ C చాలా ఎక్కువగా ఉంటుంది, అది మన శరీరాన్ని చలికి తట్టుకునే శక్తిని ఇస్తుంది రోగనిరోధక
శక్తి పెంచుతుంది.
విటమిన్ సి
ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. అందువలన పైనాపిల్ తినడం వలన జలుబు దగ్గు వంటి సమస్యలు తగ్గిపోతాయి.
వైరల్ ఇన్ఫెక్షన్స్
అంతే కాకుండా చలికాలంలో పైనాపిల్ తినడం వలన ఇది గొంతులో మంట, దగ్గు తగ్గేలా చేస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది.
గొంతు మంట
జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఈ సమయంలో పైనాపిల్ తిడం వలన ఇది తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అయ
్యేలా చేస్తుంది.
జీర్ణక్రియ ఆరోగ్యం
చర్మం చలికాలంలో పొడిగా అయిపోతుంది, అందువలన ఆ సమయంలో పైనాపిల్ తింటే చర్మం మెరిసేలా, మృదువుగా ఉంటుంది.
చర్మ ఆరోగ్యం
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : శత్రువును ఓడించాలంటే ఈ చిట్కాలు పాటించండి.
పగలంతా చెట్టులా నటించి.. రాత్రి అయితే దెయ్యంలా మారే పక్షి తెలుసా?
కార్తీక మాసంలో తప్పక వెలిగించాల్సిన 8 దీపాలు ఇవే!