రాజమండ్రి స్పెషల్ కాజు చికెన్ పకోడీ.. పిల్లలకు ఇలా చేసి పెడితే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు!
రాజమండ్రి స్పెషల్ కాజు చికెన్ పకోడీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని చేయడానికి బోన్లెస్ చికెన్ ముక్కలు, ఇంకా మసాలాలు, జీడిపప్పు ను వాడుతారు. అన్ని కలిపి చేస్తే కరకరలాడుతాయి. అంతేకాదు ఇది రుచికరమైన ఆంధ్ర స్టార్టర్ కూడా ప్రతి ముక్క మీద జీడిపప్పులు తగులుతూ ఉంటె మంచి రుచి వస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
