నెల రోజులైనా పాడవకుండా ఫ్రెష్‌గా ఉండే అటుకుల గొట్టం మిక్చర్.. టేస్ట్ మామూలుగా ఉండదు
కేవలం పది నిమిషాల్లో సిద్ధమయ్యే ఈ కారం కారంగా ఉండే అటుకుల మిక్స్చర్ నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. పిల్లల స్నాక్ బాక్సుల కోసం, సాయంత్రం టీ సమయానికి, బర్త్ డే పార్టీలలో లేదా అప్పటికప్పుడు క్రిస్పీగా, కరకరలాడుతూ, కారం కారంగా ఏదైనా తినాలనిపించినా ఈ రెసిపీ సరైన ఎంపిక. ఈ మిక్చర్ తయారీకి పేపర్ అటుకులను ఉపయోగించడం చాలా ముఖ్యం. మందపాటి అటుకులు తీసుకుంటే వాటిని డీప్ ఫ్రై చేయాల్సి వస్తుంది. పేపర్ అటుకులు తీసుకుంటే రెసిపీ పర్ఫెక్ట్ గా వస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
