గుంటూరు స్టైల్ మిరపకాయ బజ్జీ కూర.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించే అదిరిపోయే రుచి!
గుంటూరు రుచులు ప్రత్యేకంగా ఉంటాయి. వాళ్ళు కారం, మసాలాలతో తయారుచేసే వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి. ఇలాంటి వంటకాల్లో మిరపకాయ బజ్జీ కూర కూడా ఒకటి. మనం రోజూ సాయంత్రం తినే మిరపకాయ బజ్జీలతో కూర చేస్తే నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
