Rava Laddu: నోట్లో వేస్తే కరిగిపోయేలా.. సుతిమెత్తని రవ్వ లడ్డు పక్కా కొలతలతో
పండుగలు వచ్చినా లేదా ఇంటికి అతిథులు వచ్చినా తెలుగువారి ఇళ్లలో ముందుగా తయారు చేసే తీపి వంటకాల్లో రవ్వ లడ్డు ఒకటి. తక్కువ పదార్థాలతో ఎంతో సులభంగా చేసుకునే ఈ మిఠాయి రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే చాలామందికి రవ్వ లడ్డు చేసిన మరుసటి రోజుకే రాయిలా గట్టిపడిపోతుందనో లేదా పచ్చి కొబ్బరి వేస్తే త్వరగా పాడైపోతుందనో సందేహం ఉంటుంది. కానీ సరైన పద్ధతిలో రవ్వ, కొబ్బరిని వేయించి, లేత తీగపాకంతో లడ్డూలు చుడితే నెల రోజుల పాటు బయట ఉంచినా సరే తాజాగా, ఎంతో మృదువుగా ఉంటాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
