ఈ ఒక్కటి వేస్తే చాలు.. ఒక్క గులాబీ మొక్కకు 100 పైగా మొగ్గలు పక్కా
నర్సరీలలో గులాబీ మొక్కలను చూసినప్పుడు పెద్ద పెద్ద పువ్వులతో, పచ్చని ఆకులతో ఎంతో కళకళలాడుతూ కనిపిస్తాయి. కానీ వాటిని ఇంటికి తెచ్చి కుండీలలో నాటిన కొద్ది రోజులకే ఆకులు చివర్లు మాడిపోవడం, మొగ్గలు రాకపోవడం, మొక్క నీరసించి చనిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. దీనికి ప్రధాన కారణం సరైన సూర్యరశ్మి లేకపోవడం, నత్రజని లోపం మరియు తెగుళ్ల దాడి. కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ, ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా తయారుచేసే ఒక అద్భుతమైన ఆర్గానిక్ ఫెర్టిలైజర్‌ను ఇస్తే మీ గులాబీ మొక్క నిండా వందల్లో పూలు పూస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
