హైదరాబాద్‌లో ఉత్సాహభరితంగా నషా ముక్త్ భారత్ సైక్లింగ్ ర్యాలీ
మాదకద్రవ్యాల రహిత భారత దేశ నిర్మాణమే లక్ష్యంగా, యువతలో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన నషా ముక్త్ భారత్ సైక్లింగ్ ర్యాలీ ఉత్సాహ భరితంగా సాగింది. అక్షర స్పూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
