నా ఇంట్లో దెయ్యం.. హనుమాన్ చాలీసా పట్టుకుని..

19 November 2026

Basha Shek

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీబిజీగా ఉంటోంది శ్రుతి హాసన్. అయితే తాజాగా  ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిందీ ముద్దుగుమ్మ.

అదేంటంటే.. కొన్ని రోజుల క్రితం తన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు  ఒక బొమ్మ కారణంగా చాలా భయాందోళనకు గురైందట శ్రుతి హాసన్.

'చెన్నైలోని నా ఇంట్లో ఒక మనిషి సైజ్ బొమ్మ ఉండేది. దానికి 'ఫియోనా' అని పేరు పెట్టాను.  దాన్ని అల్మరాలో పెట్టి దానిపై దుస్తులు వేసేదాన్ని'

 ' ఆ బొమ్మ ఎవరూ కదిలించకుండానే తనను తానుగా ఓ చోటు నుంచి మరో చోటికి కదిలేది. అది నన్ను భయాందోళనలకు గురిచేసేది'

' ఆ బొమ్మ వల్ల కలిగే భయాన్ని పోగొట్టుకోవడానికి హనుమాన్ చాలీసా ప్లే చేస్తూ... చేతిలో ఉప్పు పట్టుకుని ప్రార్థనలు చేసేదాన్ని'

'చివరకు ఆ బొమ్మను పార్ట్స్‌గా విడదీసి ఇంటి నుంచి బయట పడేశాను. నెగిటివ్ శక్తులను తొలగించేందుకు పూజా కార్యక్రమాలు నిర్వహించాను'

'ఇలా పూజలు చేసిన తర్వాతే ఇంట్లో ప్రశాంతత నెలకొంది. ఇది నిజ జీవితంలో నాకు ఎదురైన ఓ భయంకర అనుభవం' అని చెప్పుకొచ్చింది శ్రుతి.

'నా ఇంట్లో దెయ్యం ఉండేది' అంటూ హీరోయిన్ శ్రుతి హాసన్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మలయాళం కుట్టీ, స్టార్ హీరోయిన్  అనుపమా పరమేశ్వరన్ ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది.

అలనాటి అందాల తార శ్రీదేవీ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వీ కపూర్. మొదట హిందీ సినిమాలతో కెరీర్ ఆరంభించిందీ అందాల తార.

అనుపమా పరమేశ్వరన్..  పేరుకు మలయాళం హీరోయినే అయినా ఇప్పుడు తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంద అందాల తార.

ఎట్టకేలకు తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేనితో కలిసి ఆమె నటించిన లెనిన్ సంచలన విజయం సాధించింది.

విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్నా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా రణబాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే రిలీజ్ కానుంది.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.