చలికాలంలో నోటికి కమ్మదనాన్ని ఇచ్చే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం.. తింటే రుచి అదిరిపోతుంది!
నోటికి కారంగా, రుచిగా కొత్తగా తినాలనిపిస్తే కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఒక మంచి ఎంపిక. రుచిని మాత్రమే కాకుండా, ఈజీగా తయారుచేసే విధానం ఇక్కడ చూద్దాం.. ఎగ్ వెల్లుల్లి కారంతో కలిపి చేసే ఈ వంటకం అన్నం, చపాతీలతో తింటే రుచిగా ఉంటుంది. మూడు రోజుల వరకు నిల్వ చేసి తినొచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
