IPL Schedule: ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్ ఫిక్స్.. బెంగళూరు ప్రత్యర్థి ఎవరో తెలుసా..?
IPL 2026 Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) సీజన్-19 మార్చి 28 నుంచి ప్రారంభమవుతుంది. పది జట్ల మధ్య జరిగే ఈ టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లో రెండు బలమైన జట్లు పాల్గొనడం ఖాయం. ఆర్సీబీకి వ్యతిరేకంగా బలమైన జట్టును రంగంలోకి దించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
