వచ్చే విద్యా సంవత్సరం నుండి తెలంగాణలో ఇంటర్మీడియట్ విధానం రద్దు చేయబడుతుంది. నర్సరీ నుండి 12వ తరగతి వరకు పాఠశాల విద్య కిందకు తీసుకొచ్చి, విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు మెరుగైన విద్యను అందిస్తారు. ప్రైవేటు పాఠశాలల వలె రవాణా సౌకర్యాన్ని ప్రభుత్వం ఉచితంగా లేదా 50% రాయితీతో అందించనుంది.