తెలంగాణలో ఎండల తీవ్రత నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23 వరకు ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలు కొనసాగుతాయి. అనంతరం మిడ్-డే మీల్స్ అందజేస్తారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, SSC పరీక్షా కేంద్రాలకు వేరే సమయాలు ఉంటాయి.