Visakhapatnam
    Visakhapatnam 20 Sep, 02:30 PM
    24.7°C

    Humidity 94%

    Wind 16.7 KMPH

    Sunrise

    Sunrise

    05:46 am

    Sunset

    Sunset

    05:55 pm

    Moonrise

    Moonrise

    07:39 pm

    Moonset

    Moonset

    07:45 am

    ఏపీలోని ఆ ప్రాంతాలకు వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ చూశారా..

    ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ/వాయవ్య దిశగా గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

    మళ్లీ వర్షాలు.. రాబోవు 3 రోజులకు వెదర్ రిపోర్ట్ ఇదిగో..

    అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటన ప్రకారం.. సగటు సముద్ర మట్టం వద్దగల రుతుపవన ద్రోణి ఇప్పుడు డెహ్రాడూన్, ఒరై, మీదుగా వాయుగుండము కేంద్రం గుండా, ఇప్పుడు ఈశాన్య ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్, గోపాల్‌పూర్‌లో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆగ్నేయ దిశగా కొనసాగుతుంది.

    ఆంధ్రా లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇక్కడ చూడండి...

    ఏపీలో మొన్నీమధ్య వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ లాంటి ప్రాంతాలు వరదలకు అల్లకల్లోలం అయ్యాయి. మరి వర్షాలు తగ్గినట్లేనా..? ఇదిగో వెదర్ రిపోర్ట్...

    మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..

    తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన వర్షాలు.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టాయి.. భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. అతలాకుతలమయ్యాయి.. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటచేసింది.. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

    ఏపీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇక్కడ చెక్ చేయండి...

    భారీ వర్షాలు, వరదలతో మొన్నటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అల్లాడిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు కుదుటపడుతున్నాయి. ఈ క్రమంలో వచ్చే 3 రోజులు రాష్ట్రంలో వెదర్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...

    రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో వర్షాలు.. మూడు రోజుల వెదర్ రిపోర్ట్

    తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన వర్షాలు.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టాయి.. భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. అతలాకుతలమయ్యాయి.. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటచేసింది.

    ఏపీలో వర్షాలు తగ్గాయా.? ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు..

    ఉత్తర ఛత్తీస్ఘడ్, దానిని ఆనుకొని ఉన్న అంతర్గత ఒడిశాపైన వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 20 కిమీ వేగంతో కదిలి గడచిన 6 గంటలలో సెప్టెంబర్ 10న 8.30 గం.లకు ఉత్తర ఛత్తీస్ఘడ్‌పై 70 కిమీ బిలాస్‌పూర్(ఛత్తీస్ఘడ్)నకు తూర్పు ఆగ్నేయంగా..

    ఏపీని ఇంకా వీడని ముప్పు.. ఈ ప్రాంతాలకు భారీ వర్షసూచన

    వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నదులు, వాగులు ఉప్పొంగి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అత్యవసరం ఉంటేనే ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావాలని అధికారులు సూచించారు.

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ భారీ వర్షాలు.!

    గురువారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని సరిహద్దు వాయవ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ -దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధం ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 ఎత్తు లో కి.మీ ఎగువన విస్తరించి ఉంది. ఇది వచ్చే 2 రోజుల్లో ఉత్తరం దిశ వైపు నెమ్మదిగా కదులుతూ వెళ్తుందని వాతావరణశాఖ అంచనా వేసింది.

    తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు.! పలు జిల్లాల్లో అలెర్ట్..

    తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉందని..