AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సాయి పల్లవి సస్పెన్స్ సినిమా..7 ఏళ్లుగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోరు..

సాధారణంగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. అలాగే కొన్ని మూవీస్ థియేటర్లలో డిజాస్టర్స్ అయ్యాయి. కానీ ఓటీటీలో మాత్రం విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మంచి రెస్పాన్స్ అందుకుంటూ దూసుకుపోతుంటాయి. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఒకటి.

Rajitha Chanti
|

Updated on: Mar 17, 2026 | 11:12 AM

Share
సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్లామర్ షోకు.. హడావిడికి దూరంగా ఉంటూ కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటుంది. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం హిందీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ అక్కడే బిజీగా ఉంటుంది.

1 / 5
 ప్రస్తుతం సాయి పల్లవి నటించిన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో దుమ్మురేపుతుంది. ఆ సినిమా దాదాపు 7 ఏళ్ల క్రితం విడుదలైంది. థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంది. ఇప్పుడు ఆకస్మాత్తుగా మరోసారి సోషల్ మీడియాలో ఆ మూవీ ట్రెండింగ్ అవుతుంది.

2 / 5
ఆ సినిమా పేరు అతిరన్. మలయాళంలో తెరకెక్కించిన ది బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో ఇది ఒకటి.. నటుడు ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి డైరెక్టర్ వివేక్ దర్శకత్వం వహించగా.. 2019 ఏప్రిల్ 12న థియేటర్లలో విడుదలైంది

3 / 5
థియేటర్లలో ఈ చిత్రానికి ఊహించినంత రెస్పాన్స్ రాలేదు. మిశ్రమ స్పందన అందుకుంది. మలయాళంలో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఓటీటీలో ఈ మూవీ ట్రెండ్ అవుతుంది. తెలుగులో అనుకోని అతిథి పేరుతో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

4 / 5
ఫాసిల్ ఫాజిల్, సాయి పల్లవితోపాటు ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్మి కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాను హాలీవుడ్ లో వచ్చిన స్టోన్ హార్ట్స్ అసైలమ్ అనే సినిమా కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. దాదాపు 2 గంటల 16 నిమిషాల నిడివితో ఈ సినిమా సాగుతుంది.

5 / 5
Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..

ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్

గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!

రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో

శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!

గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..

ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి

సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో

14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు