AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటి భయ్యా.. ఈ సిరీస్ ఇలా ఉంది..!! ఓటీటీని ఊపేస్తోంది.. ఎక్కడ చూడొచ్చంటే

ప్రస్తుతం ఓటీటీలో ఓ సినిమా అరాచకం సృష్టిస్తుంది. ముఖ్యంగా కొన్నాళ్లుగా నెట్టింట రొమాంటిక్ లవ్ స్టోరీస్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూసేందుకు ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాలతో పాటు సిరీస్ లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆక్టటుకుంటుంది.

ఏంటి భయ్యా.. ఈ సిరీస్ ఇలా ఉంది..!! ఓటీటీని ఊపేస్తోంది.. ఎక్కడ చూడొచ్చంటే
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Mar 17, 2026 | 11:00 PM

Share

ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. కొత్త కొత్త కథలతో తెరకెక్కిన ఎన్నో సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. థియేటర్స్ లో విడుదలైన సినిమాలు నెలరోజులకు ఓటీటీల్లో విడుదలై అలరిస్తున్నాయి. అలాగే కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లో విడుదలై మంచి విజయాలను అందుకుంటున్నాయి. సినిమాలు మాత్రమే కాదు వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీలల్లో ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్, హారర్ , రొమాంటిక్ సినిమాలు , వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీని ఊపేస్తోంది. ఐఎమ్డీబీలో టాప్ రెంటింగ్ లో దూసుకుపోతుంది ఈ సిరీస్. ఈ సిరీస్ 8.1 రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇంతకూ ఆ సిరీస్ ఎదో తెలుసా.?

Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే

తమిళ్ తెరకెక్కిన ఈ సిరీస్ తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. దక్షిణ భారతదేశంలోని ఒక చిన్న పట్టణంలో ఒక 15 ఏళ్ల బాలిక (నీల) అదృశ్యమవుతుంది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే సబ్-ఇన్‌స్పెక్టర్ సక్కరాయ్ (కథిర్)కి, ఈ కేసు సాధారణ మిస్సింగ్ కేసు కాదని తెలుస్తుంది. ఊరిలో జరిగే ప్రత్యేక పండుగ (మయాన కొల్లై ఫెస్టివల్) నేపథ్యంలో పురాతన మిథ్స్, సామాజిక సమస్యలు, ఫ్యామిలీ సీక్రెట్స్, లైంగిక దుర్వినియోగం లాంటి డీప్ టాపిక్స్ బయటపడతాయి. ఇది సమాజ గుడ్డి నమ్మకాలు, కల్చర్‌ని కుదిపేసేలా ఉంటుంది. ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.

వెంకటేష్ నా ప్రాణం కాపాడారు.. ఆ రోజు ఆయన లేకపోయి ఉంటే వామ్మో..!!

ఈ సిరీస్ పేరు సుడల్ – ది వోర్టెక్స్. తమిళ్ లో ఈసిరీస్ పేరు సుజల్: ది వోర్టెక్స్. అందాల భామ ఐశ్వర్య రాజేశ్, శ్రియా రెడ్డి, కాథిర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ రెండు సీజన్‌లుగా అందుబాటులో ఉంది. IMDbలో ఈ సిరీస్‌కు ఏకంగా 8.1 రేటింగ్ ఉంది. ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ ను అస్సలు మిస్ అవ్వకండి. ప్రతి సీన్ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది.

ఇవి కూడా చదవండి

Roja Selvamani: స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు..? ఇదిగో క్లారిటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర