కృష్ణా జిల్లా ఎనమలకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయ హుండీ చోరీ కేసులో ఈవో భవానీ సస్పెండ్ అయ్యారు. పంపిణీలో తేడాల కారణంగా దొంగలు అడ్డంగా దొరికిపోగా, దేవాదాయ శాఖ ఈవోపై చర్యలు తీసుకుంది. ఆలయ హుండీ కానుకలు మాయం, అక్రమాల ఆరోపణలు సస్పెన్షన్కు దారితీశాయి. సుబ్రమణ్యం నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించారు.