AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొబ్బరి పచ్చడి ఇలా కొత్తగా ట్రై చేయండి.. లంచ్ బాక్స్ కు పర్ఫెక్ట్

మనం రోజుకో ఫుడ్ చేసుకుని తింటాము. ఒక రోజు కూర చేసుకుంటే.. ఇంకో రోజు చట్నీ చేసుకుని తింటారు. కానీ, ఏది తీసుకున్నా కూడా దానిలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే అలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. కొబ్బరిపచ్చడి ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 12, 2026 | 4:07 PM

Share
  కొబ్బరిపచ్చడి మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని సరిగ్గా చేసుకుని వేడి వేడి అన్నంలో తింటే రుచికరంగా ఉంటుంది. అయితే, ఇంకెందుకు లేట్.. దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
కావలసిన పదార్థాలు: కప్పున్నర కొబ్బరి ముక్కలు, పచ్చి మిర్చి 5, ఎండు మిరపకాయలు, సరిపడినంత ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, 
వెల్లుల్లి రెబ్బలు, చింతపండు,  కరివేపాకు,4 స్పూన్లు నూనె, అర టీ స్పూన్ తాలింపు గింజలు.

కావలసిన పదార్థాలు: కప్పున్నర కొబ్బరి ముక్కలు, పచ్చి మిర్చి 5, ఎండు మిరపకాయలు, సరిపడినంత ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కరివేపాకు,4 స్పూన్లు నూనె, అర టీ స్పూన్ తాలింపు గింజలు.

2 / 5
తయారీ విధానం : ముందుగా స్టవ్ వెలిగించి పొయ్యి మీద పాన్  పెట్టి దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక కొబ్బరి ముక్కలు,  మిర్చి,  మిరపకాయలు, చింతపండును రంగు మారే వరకు బాగా వేయించాలి.

3 / 5

ఇక ఇప్పుడు ఆ తర్వాత మిశ్రమాన్ని గ్రైండ్ చేయాలి. మరి పేస్ట్ లా అయ్యేవరకు ఉంచకండి. ఇక చివర్లో రుచికి సరి పడా ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి వేసి బాగా మిక్స్ అయ్యే వరకు కలపాలి. ఇక దీనిని ఒక గిన్నెలోకి తీసుకుని తాలింపు పెట్టండి. అంతే, వేడి వేడి కొబ్బరి చట్నీ రెడీ.

4 / 5
కొబ్బరిపచ్చడిలో  మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. అందుకే చాలా మంది వీటిని ఇష్టంగా చేసుకుని తింటారు. ఈ విధంగా చేసుకుని తింటే లంచ్ బాక్స్ లోకి  సూపర్ ఉంటుంది.

5 / 5
Follow Us
నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే

బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!

ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు

పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి

ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !

అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ

బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా..

51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే
51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే
సీఎం విజయ్ 'జన నాయగన్' సినిమా సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఇదే!

మాటలే తూటాలు.. ఏపీలో జోరుగా పక్కా లోకల్‌ పాలిటిక్స్‌