పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది ఇంకా ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.
పుచ్చకాయ
ఇంకా దీనిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది.
రోగనిరోధక వ్యవస్థ
ఇంకా ఈ పుచ్చకాయలో ఉండే లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడతాయి
లైకోపీన్
ఇంకా దీనిలో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
విటమిన్ ఏ
ఈ పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి ఇది బరువును కూడా తగ్గిస్తుంది. ఇది ఆహారంలో తీసుకోవచ్చు.
కేలరీలు తక్కువగా
ఇంకా దీనిలో ఉండే పొటాషియం నరాల పనితీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది.
నరాల పనితీరు
ఇంకా ఈ పుచ్చకాయలో ఉండే నీరు మనకి కావాల్సిన ద్రవాలను అందించడంలో ఇవి హెల్ప్ చేస్తాయి.
ద్రవాలను అందించడంలో
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.