ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలను వాడుతారు దానిలో వాడే ప్రతి మొక్కకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.
ఆయుర్వేదం
వాటిలో ఆముదం మొక్క కూడా ఒకటి. దీనినే చాలా మంది ఆముదపు చెట్టు అని కూడా పిలుస్తారు.
ఆముదం మొక్క
ఇంకా ఈ ఆముదం ఆకులు, వేర్లు, నూనెతో అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో దీనిని వాడుతున్నారు.
ఆకులు, వేర్లు
ఇవి ఎక్కువగా అడవులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
ఔషధ గుణాలు
ఈ ఆముదాన్ని వాత సమస్యలకు ఎక్కువగా వాడుతారు. ఇంకా మలబద్ధకం వంటి వాటిని కూడా ఇవి తగ్గిస్తాయి.
మలబద్ధకం
అంతే కాదు, ఈ ఆముదం ఆకులు చల్లదనాన్ని ఇస్తాయి. తలనొప్పి వంటి సమస్యలను తగ్గించగలదు
తలనొప్పి
ఇంకా ఈ మొక్క వేర్లతో తయారుచేసే ఔషధాలను మల విసర్జనకు సమస్యల కోసం ఆయుర్వేద ఉపయోగిస్తారు
మల విసర్జన
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.