UPIతో PF డబ్బుల విత్‌డ్రా.. యాప్‌కు సంబంధించి ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి!
ఈపీఎఫ్ఓ చందాదారులకు శుభవార్త! 2026 ఏప్రిల్ నాటికి యూపీఐ ద్వారా ఈపీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకునేందుకు కొత్త మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ యాప్ ద్వారా సభ్యులు తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్ చూసి, యూపీఐ పిన్ ఉపయోగించి నిధులను నేరుగా బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేయవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
