New Highway: ఏపీ ప్రభుత్వం కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట. తగ్గనున్న 40 కిలోమీటర్ల దూరం..
ఏపీ ప్రభుత్వం గుంటూరు-హైదరాబాద్ మధ్య సరికొత్త హైవేను నిర్మిస్తోంది. ఈ నేషనల్ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి 2027 నాటికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని వల్ల అమరావతి-హైదరాబాద్ మధ్య 40 కిలోమీటర్ల దూరం తగ్గనుందని తెలుస్తోంది. ఈ హైవే వివరాలు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
