Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ప్లానింగ్‌కు అంతా ఫిదా
విజయ్ దేవరకొండ రణబాలి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఏందయ్యా సామి పాట ప్రోమోను విడుదల చేశారు. రష్మికతో వెండితెరపై నవజంటగా కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంపై అంచనాలను పెంచుతూ, తన తెలివైన టైమింగ్‌తో సినిమా ప్రమోషన్స్‌ను షురూ చేశారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రణబాలి సెప్టెంబర్ 11న విడుదల కానుంది.
“ఏమి టైమింగ్ సామి” అనే నానుడి విజయ్ దేవరకొండకు సరిగ్గా సరిపోతుంది. రణబాలి సినిమా ప్రమోషన్లలో భాగంగా, రష్మికతో వివాహ ఘట్టాన్ని చిత్రీకరించి, అదే సమయంలో సినిమాలో ఏందయ్యా సామి పాట ప్రోమోను విడుదల చేయడం ద్వారా విజయ్ ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్లయింది. రష్మికతో ఏడడుగులు నడిచిన సన్నివేశాలను సినిమా ప్రమోషన్లకు తెలివిగా ఉపయోగించుకున్నారు రౌడీ బాయ్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sandeep Reddy Vanga: ఆయన కన్నుపడితే నేషనల్ క్రష్ అంతే
Dhurandhar 2: ధురంధర్ 2 సినిమా రన్ టైమ్ 3.40 గంటలు
ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటలకు ముందు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే ..
మద్యం షాపులోకి చొరబడి మద్యం తాగి మత్తుగా పొడుకున్న కోతి
కారు పైకప్పుపై పోలీస్.. 40 కి.మీ. ఛేజింగ్!
ఉదయాన్నే షాపు తెరుద్దామని వచ్చిన యజమాని.. సీన్ చూసి భయంతో పరుగు
ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ సాయం
ఏఐ ఎంత పని చేసింది.. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి భారీ చలాన్!
యూట్యూబర్ కొంపముంచిన రీల్స్.. ఏం జరిగిందో మీరే చూడండి!
అద్దంకిలో అద్భుతం.. బంగారు కాంతులు వెదజల్లిన శివలింగం!

