TGSRTC: గోవా, శ్రీశైలం, అరుణాచలం లాంటి ప్రదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఆర్టీసీ తీపికబురు.. చౌక ధరకే టూర్..
గోవా వెళ్లాలనుకుంటున్నాారా..? శ్రీశైలం, అరుణాచలం, మేడారం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్‌న్యూస్. ఇందుకోసం ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను తాజాగా ప్రవేశపెట్టింది. ఈ టూర్ ధరలు చాలా తక్కువా ఉన్నాయి. వీటి ధర ఎంత.. ఇతర వివరాలు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
