విజయ్ దేవరకొండ, రష్మిక మండన్నలు వివాహం అనంతరం తొలిసారి విజయ్ సొంతూరు నాగర్ కర్నూల్ జిల్లా తమ్మన్ పేటలో సందడి చేశారు. సొంత పొలంలో నిర్మించిన ఫామ్ హౌస్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా గృహప్రవేశం చేసి, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. స్థానికులకు విందు కూడా ఏర్పాటు చేశారు.