Sree Vishnu: రిలీజ్‌కు ముందు లీక్స్..తర్వాతేమో పైరసీ
టాలీవుడ్‌ను లీక్‌లు, పైరసీ భూతాలు వెంటాడుతున్నాయి. విడుదల తర్వాత పైరసీని అరికట్టడం కష్టమనుకుంటే, ఇప్పుడు సినిమా విడుదలకు ముందే లీకవడం నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా శ్రీ విష్ణు సినిమా విష్ణు విన్యాసం లీక్ అవ్వడం, తమ టీమ్ నుంచే లీకైందని నిర్మాత సుబ్రహ్మణ్యం వెల్లడించడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
తెలుగు సినీ పరిశ్రమను పైరసీ, లీకుల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. సినిమా విడుదలైన తర్వాత పైరసీని అరికట్టడం ఒక సవాలుగా మారగా, ఇప్పుడు విడుదలకు ముందే చిత్రాలు లీకవడం నిర్మాతలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యపై నటుడు శ్రీ విష్ణు ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం చిత్రం విడుదలకు ముందే లీకైనట్లు ఆయన వెల్లడించారు. ఈ లీకుల వెనుక తమ సినిమా టీమ్ సభ్యులే ఉన్నారని నిర్మాత సుబ్రహ్మణ్యం బాంబు పేల్చారు. లీకులపై సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేసినట్లు శ్రీ విష్ణు తెలిపారు. గతంలో అత్తారింటికి దారేది వంటి చిత్రాలు కూడా విడుదలకు ముందే లీకయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sandeep Reddy Vanga: ఆయన కన్నుపడితే నేషనల్ క్రష్ అంతే
Dhurandhar 2: ధురంధర్ 2 సినిమా రన్ టైమ్ 3.40 గంటలు
ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటలకు ముందు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే ..
మద్యం షాపులోకి చొరబడి మద్యం తాగి మత్తుగా పొడుకున్న కోతి
కారు పైకప్పుపై పోలీస్.. 40 కి.మీ. ఛేజింగ్!
ఉదయాన్నే షాపు తెరుద్దామని వచ్చిన యజమాని.. సీన్ చూసి భయంతో పరుగు
ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ సాయం
ఏఐ ఎంత పని చేసింది.. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి భారీ చలాన్!
యూట్యూబర్ కొంపముంచిన రీల్స్.. ఏం జరిగిందో మీరే చూడండి!
అద్దంకిలో అద్భుతం.. బంగారు కాంతులు వెదజల్లిన శివలింగం!

