ప్రముఖ సినీ నటి జెనీలియా సోమవారం ఉదయం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామివారిని భక్తితో సేవించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.