AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: 2025 ముగిసే నాటికి భారత్‌ వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా? టాప్‌ 10 దేశాలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, దేశాల ఆర్థిక బలానికి బంగారం నిల్వలు కీలకం. 2025 నాటికి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం అత్యధిక బంగారం నిల్వలు ఉన్న టాప్ 10 దేశాలు ఏవో ఈ కథనంలో చూడండి. అమెరికా అగ్రస్థానంలో ఉండగా, జర్మనీ, ఇటలీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

SN Pasha
|

Updated on: Feb 11, 2026 | 9:58 PM

Share
బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఏ దేశం వద్ద ఎక్కువ బంగారం ఉంటే వారికి అది ఆర్థిక బలాన్ని పెంచుతోంది. ఈ క్రమంలో 2025 ఏడాది ముగిసే సమయానికి వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ప్రకారం అత్యధిక బంగారం కలిగి ఉన్న టాప్‌ 10 దేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.. అలాగే భారత్‌ ఏ స్థానంలో ఉంది? ఎంత బంగారం కలిగి ఉందో చూద్దాం..

1 / 5
నంబర్‌ వన్‌ స్థానంలో అమెరికా నిలిచింది. యూఎస్‌ వద్ద 8133.46 టన్నుల బంగారం ఉంది. అలాగే జర్మనీ 3350.25 టన్నుల బంగారంతో రెండో స్థానంలో నిలిచింది.

2 / 5
ఇక 2451.84 టన్నుల బంగారంతో ఇటలీ మూడో స్థానాన్ని ఆక్రమించింది. అలాగే 2437 టన్నులతో ఫ్రాన్స్‌ నాలుగో స్థానంలో నిలిచింది.

3 / 5
రష్యా ఐదో ప్లేస్‌లో ఉంది. ఆ దేశం వద్ద 2329.63 టన్నుల బంగారం ఉంది. ఇక మన పొరుగుదేశం చైనా వద్ద 2303.51 టన్నుల బంగారం ఉండగా, చైనా 6వ స్థానంలో నిలిచింది.

4 / 5
880.18 టన్నుల బంగారంతో భారత్‌ 7వ ‍స్థానంలో నిలిచింది. 8వ స్థానంలో జపాన్‌ ఉండగా ఆ దేశం వద్ద 845.97 టన్నుల బంగారం ఉంది. 641.28 టన్నులతో 9వ స్థానంలో తుర్కియో, 612.45 టన్నులతో నెథర్లాండ్స్‌ 10వ స్థానంలో నిలిచాయి.

5 / 5
Follow Us
మండే టూ సండే.. పిల్లల లంచ్ బాక్స్‌లో ఏ రోజు ఏది పెట్టాలో తెలుసా?

బాస్మతి బియ్యం లేకుండా బిర్యానీ.. ఎలా చేయాలో తెలుసా?

నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే

బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!

ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు

పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి

ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !

అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ

బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా..

51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే
51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే