AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఓ ఇన్నింగ్స్‌లో ఊచకోత.. మరో ఇన్నింగ్స్‌లో జీరో.. భయపెడుతోన్న యంగ్ సెన్సేషన్ ఫాం

Abhishek Sharma: గత 6 ఇన్నింగ్స్‌లలో అభిషేక్ శర్మ రెండు అద్భుతమైన అర్ధ సెంచరీలు సాధించాడు. కానీ, ఇదే 6 ఇన్నింగ్స్ ల్లో జీరో బాధితుడిగా మారడం టీమిండియాకు ఆందోళన కలిగిస్తోంది. ఈ యంగ్ గన్ అస్థిరమైన ఫాంతో టీమిండియా హెడ్ కోచ్ కూడా అసహనంగానే కనిపిస్తున్నాడు.

Venkata Chari
|

Updated on: Feb 09, 2026 | 9:53 PM

Share
అభిషేక్ శర్మ టీ20 క్రికెట్‌లో ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. ఈ యువ బ్యాటర్ ఇప్పటికే తన తుఫాన్ బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించాడు. బరిలోకి దిగితే రికార్డుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.

1 / 5
అయితే, అభిషేక్ శర్మ ప్రస్తుతం స్థిరమైన ప్రదర్శనలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతుడు. గత 6 ఇన్నింగ్స్‌లలో దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ 6 ఇన్నింగ్స్‌లలో అతను 3సార్లు జీరోకే ఔట్ కావడం గమనార్హం. అయితే అతను ఫామ్‌లో లేడని అర్థమవుతోంది.

2 / 5
ఎందుకంటే, నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 35 బంతుల్లో 84 పరుగులు చేశాడు. కానీ, రాయ్‌పూర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో సున్నాకి వికెట్ సమర్పించుకున్నాడు.

3 / 5
న్యూజిలాండ్‌తో గౌహతిలో జరిగిన మూడో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అయితే, విశాఖపట్నంలో జరిగిన నాల్గవ మ్యాచ్‌లో డకౌట్‌గా నిరాశపరిచాడు.

4 / 5
ఆ తర్వాత, తిరువనంతపురంలో న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో అతను 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచ కప్‌లో మొదటి మ్యాచ్‌లో USAతో జరిగిన మ్యాచ్‌లో అతను సున్నాకి అవుట్ అయ్యాడు. అంటే, ఒక ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న అభిషేక్ శర్మ మరో ఇన్నింగ్స్‌లో సున్నాకి వికెట్ సమర్పించుకున్నాడు. దీనికి నిదర్శనం గత 6 మ్యాచ్‌ల్లో 3సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు. అంటే అద్భుత ఫామ్‌లో ఉన్నప్పటికీ, అభిషేక్ శర్మ జీరో బాధితుడిగా మారడం గమనార్హం. ఇది టీమిండియాకు ఆందోళన కలిగిస్తుంది.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర