Central Government: మహిళలకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. ప్రత్యేకంగా 4 పథకాలు.. డబ్బులే డబ్బులు
మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పొదుపు పథకాలను అందిస్తోంది. బ్యాంకులతో కలిసి ఈ సేవింగ్స్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. వీటి గురించి చాలామందికి తెలియక ఇప్పటికీ ఉపయోగించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం నుంచి లబ్ది పొందలేకపోతున్నారు. ఆ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
