Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం శుభవార్త.. వారి అకౌంట్లోకి డబ్బులు.. వెంటనే చెక్ చేస్కోండి
ఏపీ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ తెలిపింది. అకౌంట్లో డబ్బులు జమ చేసింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలను ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లో తాజాగా జమ చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
