US-Israel-Iran War: షియా Vs సున్నీ.. యుద్ధ రంగంలోకి సౌదీ అరేబియా
మధ్యప్రాచ్యంలో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఆరో రోజుకు చేరగా, షియా-సున్నీ ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియా నేరుగా యుద్ధంలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. ఇరాన్ తన మద్దతు పెంచుకోవడానికి షియా జనాభా అధికంగా ఉన్న బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లను లక్ష్యంగా చేసుకుంటుంది.
మధ్యప్రాచ్యంలో “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ” ఆరో రోజుకు చేరుకోగా, ఇరాన్, సౌదీ అరేబియా మధ్య ఉద్రిక్తతలు కీలక మలుపు తిరిగాయి. అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు కొనసాగించడంతో, ఈ యుద్ధం గల్ఫ్ ప్రాంతంలో షియా వర్సెస్ సున్నీ మతపరమైన ఘర్షణగా మారుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలో సౌదీ అరేబియా నేరుగా యుద్ధంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nitish Kumar: సీఎం పదవికి త్వరలో నితీష్ రాజీనామా
Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి ధర !
US-Israel-Iran War: భారత్ తిరిగి వస్తున్న వారికి ఊహించని కష్టాలు
Hyderabad: ఒక్కసారిగా జిమ్ లో కుప్పకూలిన టెకీ.. ఆసుపత్రికి తీసుకెళ్లగా ?
మద్యం షాపులోకి చొరబడి మద్యం తాగి మత్తుగా పొడుకున్న కోతి
కారు పైకప్పుపై పోలీస్.. 40 కి.మీ. ఛేజింగ్!
ఉదయాన్నే షాపు తెరుద్దామని వచ్చిన యజమాని.. సీన్ చూసి భయంతో పరుగు
ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ సాయం
ఏఐ ఎంత పని చేసింది.. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి భారీ చలాన్!
యూట్యూబర్ కొంపముంచిన రీల్స్.. ఏం జరిగిందో మీరే చూడండి!
అద్దంకిలో అద్భుతం.. బంగారు కాంతులు వెదజల్లిన శివలింగం!

