విజయ్‌ దేవరకొండను రష్మిక ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా?

05 March 2026

Basha Shek

Basha Shek

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్‌ దేవరకొండ- రష్మిక మందన్నాల పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. 

Basha Shek

ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లో వీరి వివాహం జరగ్గా, బుధవారం (మార్చి 04)న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో రిసెప్షన్ జరిగింది.

Basha Shek

పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రష్మిక- విజయ్ ల వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరై నూతన దంపతులను మనసారా ఆశీర్వదించారు.

Basha Shek

కాగా విజయ్ - రష్మికల పెళ్లి నేపథ్యంలో ఈ జంట గురించి పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Basha Shek

ఈ క్రమంలో విజయ్ దేవరకొండ, రష్మిక లు ఒకరికొకరు ముద్దుగా ఎలా పిలుచుకుంటారన్నది ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.

Basha Shek

విజయ్ దేవరకొండను రష్మిక ముద్దుగా విజ్జూ అని పిలుస్తుందట. ఇక విజయ్ కూడా రష్మికను ప్రేమతో రుషీ అని పిలుస్తాడట.

Basha Shek

గతంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు షేర్ చేసిన పోస్టులు చూస్తే వీరి ఒకరినొకరు ఎలా పిల్చుకుంటారో ఇట్టే అర్థమవుతుంది

Basha Shek

 కాగా విజయ్- రష్మికలు ప్రస్తుతం రణభాలి అనే సినిమాలో నటిస్తున్నారు. రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Basha Shek

Basha Shek

Basha Shek

Basha Shek

Basha Shek

ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది సారా అర్జున్. విక్రమ్ నటించిన నాన్న సినిమాలో ఆమె ఎక్స్ ప్రెషన్స్ కు అందరూ ఫిదా అయ్యారు.

Basha Shek

Basha Shek

Basha Shek

మరిన్ని వెబ్ స్టోరీస్‌