AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్నగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. పొద్దున్నే ఖాళీ కడుపుతో తింటే ఒంట్లో రోగాలన్నీ పరార్!

ఆరోగ్యానికి ప్రోటీన్ అత్యంత ముఖ్యమైన పోషకం. రోజూ ప్రోటీన్ ఆహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ప్రోటీన్ అధికంగా ఉండే అతి ముఖ్యమైన ఆహారం తృణధాన్యాలు. మీ రోజువారీ ఆహారంలో తృణధాన్యాలను చేర్చుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఇందుకోసమే చాలా మంది..

Srilakshmi C
|

Updated on: Mar 05, 2026 | 7:12 PM

Share
ఆరోగ్యానికి ప్రోటీన్ అత్యంత ముఖ్యమైన పోషకం. రోజూ ప్రోటీన్ ఆహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ప్రోటీన్ అధికంగా ఉండే అతి ముఖ్యమైన ఆహారం తృణధాన్యాలు. మీ రోజువారీ ఆహారంలో తృణధాన్యాలను చేర్చుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

1 / 5
ఇందుకోసం చాలా మంది తరచుగా ప్రోటీన్ షేక్స్‌పై ఆధారపడతారు. అయితే కొన్ని తృణధాన్యాలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే ప్రోటీన్ లోపాన్ని తొలగిస్తాయి. ముఖ్యంగా ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాల్లో ఎర్ర శనగలు ముందు వరుసలో ఉంటాయి.

2 / 5
ఎర్ర శనగల్లో అధిక ప్రోటీన్‌ ఉంటుంది.100 గ్రాముల శనగపప్పులో 30 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అన్ని చిరు ధాన్యాల్లోకల్లా ఎర్ర శనగల్లోనే అత్యధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో శనగలను చేర్చుకోవచ్చు.

3 / 5
అందుకే శనగలను ప్రోటీన్ల రాజు అని కూడా పిలుస్తారు. మీ శరీరంలో ప్రోటీన్ లోపాన్ని పూరించాలనుకుంటే మీ రోజువారీ ఆహారంలో శనగలను చేర్చుకోండి. వీటిని ఉడకబెట్టి లేదంటే నానబెట్టి కూడా తీసుకోవచ్చు.

4 / 5
చాలా మంది మెలకెత్తిన శనగలు తినడానికి ఇష్టపడతారు. శనగలు ఇలా తినడం వల్ల అధిక ప్రయోజనాలు కలుగుతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మొలకెత్తిన శనగలు తింటే నెల రోజుల్లోనే అత్యధిక బరువు తగ్గుతారు.

5 / 5
Follow Us