ఈ మజ్జిగలో జీలకర్ర, కొద్దిగా అల్లం కలిపితే అద్భుత రుచితో మరింత టేస్ట్ పెరుగుతుంది.
జీలకర్ర, కొద్దిగా అల్లం
ఇంకా ఇది భోజనం తర్వాత ఈ మజ్జిగ తాగితే మొత్తం అరిగిపోయి తేలికగా అనిపిస్తుంది.
మొత్తం అరిగిపోయి
అయితే, వర్షా కాలంలో ఇది గోరువెచ్చగా తీసుకుంటే మంచిగా ఉంటుంది.
గోరువెచ్చగా తీసుకుంటే
ఇంకా ఈ జీలకర్ర ప్రత్యేకమైన వాసనను, అల్లం కొద్దీ కారాన్ని అందిస్తుంది.
ప్రత్యేకమైన వాసనను,
ఇంకా ఈ మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ కూడా జీర్ణ క్రియ పని తీరుకు మేలు చేస్తాయి.
ప్రోబయోటిక్స్
ఇంట్లోనే ఎంతో ఈజీగా ఈ మజ్జిగ పానీయాన్ని తయారు చేసుకోవచ్చు.
మజ్జిగ పానీయాన్ని
అలాగే పొట్టకి భారమైన ఆహారం తిన్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర కలిపితే జీర్ణమవుతుంది
కరివేపాకు, కొత్తిమీర
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)