AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రహాల గేమ్ ఛేంజ్.. వీరికి ఊహించని కష్టాలు తప్పవు.. మీరున్నారా

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇంత వరకు జరగని విధంగా ఈ సారి శత్రు గ్రహాల కలయిక అనుకూల ఫలితాలను ఇచ్చేలా కనపడటం లేదు. ఒకేసారి మూడు గ్రహాలు వాటి స్థానాలను మార్చుకోనున్నాయి. ఈ ప్రభావం వల్ల కొందరి జీవితాల్లో కొత్త మార్పులు, ఆర్థిక నష్టాలు, కొంత మేరకు నష్టాలు కూడా కలగనున్నాయి.

Prasanna Yadla
|

Updated on: Jun 19, 2026 | 9:50 PM

Share
 వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు, రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అవి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తాయి .అలాగే, ఇది కొన్ని సార్లు పాజిటివ్ గా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇంత వరకు జరగని  విధంగా ఈ సారి శత్రు గ్రహాల కలయిక అనుకూల ఫలితాలను ఇచ్చేలా కనపడటం లేదు. ఒకేసారి మూడు గ్రహాలు వాటి స్థానాలను  మార్చుకోనున్నాయి. ఈ ప్రభావం వల్ల కొందరి జీవితాల్లో కొత్త మార్పులు, ఆర్థిక నష్టాలు, కొంత మేరకు నష్టాలు కూడా కలగనున్నాయి.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇంత వరకు జరగని విధంగా ఈ సారి శత్రు గ్రహాల కలయిక అనుకూల ఫలితాలను ఇచ్చేలా కనపడటం లేదు. ఒకేసారి మూడు గ్రహాలు వాటి స్థానాలను మార్చుకోనున్నాయి. ఈ ప్రభావం వల్ల కొందరి జీవితాల్లో కొత్త మార్పులు, ఆర్థిక నష్టాలు, కొంత మేరకు నష్టాలు కూడా కలగనున్నాయి.

2 / 5
తులా రాశి : ఈ సమయంలో భార్య భర్తల మధ్య గొడవలు పెరుగుతాయి. ఇంకా జాగ్రత్తగా ఉండకపోతే స్నేహితుల చేతిలో మోసపోయే అవకాశం ఉంది. అలాగే, ఈ సమయంలో దరిద్రం మీ వెంటే ఉంటుంది. . అలాగే, పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కూడా కాదు. ఇంకా వ్యాపార విషయాల్లో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే డబ్బు పోయే అవకాశం ఉంది.

3 / 5
వృశ్చిక రాశి  : ఈ సమయంలో వృశ్చిక రాశి వారి పనులేమి ముందుకు వెళ్ళవు. ఇంకా కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే, డబ్బుకి సంబంధించిన ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి . ఆర్ధిక కష్టాలు ఇంకా సరిపోనట్లు చాలా ఎక్కువవుతాయి. అలాగే, ఉద్యోగం చేసే ప్రదేశంలో వ్యతిరేకత ఎక్కువవుతుంది ఏది అనుకూలంగా ఉండదు. కాబట్టి, అసలు గొడవలకు వెళ్ళకండి. వైవాహిక జీవితంలో కొత్త సమస్యలు వస్తాయి.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే

కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా

నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు

అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!

కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్

ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..

తెల్ల అన్నం తింటే నిజంగానే లావవుతారా? రోజూ బ్రౌన్‌ రైస్‌ తినొచ్చా

ఛీ..నువ్వు తల్లివేనా.. మద్యం మత్తులో చిన్నారిని ఏం చేసిందంటే?

టీమిండియాలోకి దేశవాళీ సంచలనం ఎంట్రీ.. ఎందుకో తెలుసా?

శానిటరీ ప్యాడ్ కొనే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..