కాఫీ ఎవరు తాగకూడదో తెలుసా?
samatha
18 November 2026
Pic credit - Pinterest
కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది ఇష్టం కాఫీ ప్రతి రోజూ తాగుతూ ఉంటారు.
కాఫీ
అయితే కాఫీ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొంత మంది కాఫీ తాగడం అస్సలే మంచిదికాదంట.
కాగా, కాఫీ ఎవరు తాగకూదో చూద్దాం.
తాగకూడని వారు
గర్భిణీలు కాఫీ తాగడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు, ఇందులో కెఫిన్ ఎక్కువగా ఉండటం వలన ఇది బిడ్డ ఎదుగుదల ఇబ్బంది అవు
తుంది.
గర్భిణీలు
అదే విధంగా పాలిచ్చే తల్లులు కూడా కాఫీ ఎక్కువగా తాగకూడదు, తాగడం వలన ఇది బిడ్డ, తల్లి నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి.
పాలిచ్చే తల్లులు
అలాగే కాఫీ ఎక్కువగా తాగడం వలన ఇది గుండె దడ, బీపీ, పెరగడం వంటి సమస్యలు వస్తాయి. అందువలన వీరు ఎక్కువగా కాఫీ తాగకూడ
దు.
గుండు దడ ఉన్నవారు
అంతే కాకుండా ప్రతి రోజూ కాఫీ తాగడం వలన ఇది గ్యాస్, అల్సర్, ఎసిడిటీ , కడుపులో మంట వంటి సమస్యలకు కారణం అవుతాయి.
గ్యాస్, అల్సర్
అంతే కాకుండా ప్రతి రోజూ కాఫీ తాగడం వలన, చేతులు వణకడం, గాబరా అవ్వడం విపరీతంగా పెరుగుతుంది.
చేతులు వనకడం
రాత్రి కాఫీ వలన దగ్గు, ఆయాసం, నిద్రలేమి పెరుగుతాయి, అందువలన ఆయాసం, ఆస్తమా వంటి సమస్యలతో బా
ధపడే వారు తాగకూడదు.
ఆయాసం, నిద్రలేమి
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : శత్రువును ఓడించాలంటే ఈ చిట్కాలు పాటించండి.
పగలంతా చెట్టులా నటించి.. రాత్రి అయితే దెయ్యంలా మారే పక్షి తెలుసా?
కార్తీక మాసంలో తప్పక వెలిగించాల్సిన 8 దీపాలు ఇవే!