అల్లం త్వరగా పాడైపోకుండా, నెలల పాటు తాజాగా ఉంచడానికి ఈ సులభమైన చిట్కాలను అనుసరించండి. పొట్టు తీయని అల్లాన్ని ఎయిర్‌టైట్ డబ్బాలో, పొట్టు తీసిన అల్లాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. ఎక్కువ కాలం నిల్వ కోసం డీప్ ఫ్రీజర్‌ను ఉపయోగించండి.