చలికాలంలో రోజూ ఒక్క జామపండు తింటే ఇన్ని ప్రయోజనాలా?
17 November 2026
Anand T
జామ పండు వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో రోజుకో జామ పండు తింటే ఇది అనేక వ్యాధుల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది.
వ్యాధుల రక్షణ
జామ పండులో ఉండే పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని (Immunity) పెంచి రోగాల బారి నుంచి కాపాడుతాయి.
ఇమ్యూనిటీ
జామపండులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపును శుభ్రంగా ఉంచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
మలబద్దకానికి చెక్
అలాగే ఈ పండులో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. కాబట్టి వెయిట్ లాస్ అయ్యే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
వెయిట్ లాస్
జామపండుకు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. కాబట్టి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా కంట్రోల్ చేస్తుంది.
షుగర్ కంట్రోల్
జామపండులో పొటాషియం, సోడియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి.
బీపీ కంట్రోల్
జామపండులోని యాంటీఆక్సిడెంట్లు శీతాకాలంలో చర్మంపై ఏర్పడే ముడతల నుండి రక్షణ కల్పిస్తాయి.జామపండులో విటమిన్-ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
చర్మ సౌందర్యం
మొత్తంగా శీతాకాలంలో రోజుకో జామ పండు తినడం వల్ల మన పూర్తి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనం హాస్పిటల్‌కు వెళ్లాల్సిన పని ఉండదు!