నేరేడు పండ్లు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
Samatha
1 jun 2026
సమ్మర్‌లో లభించే పండ్లలో నేరేడు పండ్లు కూడా ఒకటి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది, వేసవిలో మాత్రమే ఎక్కువగా లభిస్తాయి.
నేరేడు పండ్లు
అందుకే చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే అద్భుతమైన రుచిని కూడా కలిగి ఉంటాయి. అయితే వేసవిలో వీటిని తినడం వలన
అనేక లాభాలు ఉన్నాయంట.
వేసవి
కాగా, ఇప్పుడు మనం నేరేడు పండ్లు తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
ఆరోగ్య ప్రయోజనాలు
నేరేడు గింజల్లో 'జాంబోలిన్' అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెర
గకుండా చూస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది వరం.
డయాబెటీస్ కంట్రోల్
నేరేడులో ఫైబర్ ఎక్కువ. అందువలన వీటిని తినడం వల ఇది అజీర్తి, గ్యాస్, మలబద్ధకం, విరేచనాలు అన్నీ తగ్గిస్తుంది. కడుపులో పుండ్లకు కూడా మంచిది.
మలబద్ధకం
వీటిలో ఐరన్ ఎక్కువగా ఉండటం వలన ఇది రక్తంలో హిమోగ్లోబిన్ పెంచుతుంది. రక్తహీనత, నీరసం పోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.
రక్తహీనత దూరం
నేరేడు పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల BP కంట్రోల్‌లో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
బీపీ కంట్రోల్
నేరేడు లివర్‌ను డీటాక్స్ చేస్తుంది. కామెర్లు వచ్చినవారు నేరేడు రసం తాగితే త్వరగా కోలుకుంటారు. లివర్ ఆరోగ్యానికి ఇది
చాలా మంచిది.
లివర్ ఆరోగ్యం
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ సింపుల్ అలవాట్లే మిమ్మల్ని ధనవంతులను చేస్తాయి!
చీరలో ఎంత ముద్దుగుందో.. బంగారంతో బంగారంలా మెరిసిపోతున్న బ్యూటీ!
పారిజాతం చెట్టు గుబురుగా పూయాలి అంటే.. ఈ ఒక్క చిట్కా చాలు!